blogging in telugu
Blogging అంటే ఏంటి? Defination: బ్లాగింగ్ అంటే మీ యొక్క కంటెంట్ లేదా information, ఫోటోలను, మరియు వీడియోలను ఇంటర్నెట్ ద్వారా blog లేదా website లో పంచుకోవడం. ఇది ఒక రచయిత లేదా రచయితల బృందం ఒక విషయంపై తమ అభిప్రాయాలను పంచుకునే వేదిక(blog). 1994 లో బ్లాగ్స్ అనేవి మొదలు అయ్యాయి. ఇందులో మీరు మీ రోజూ వారి పనుల గురించి మరియు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఆన్లైన్ లో పంచులకోవచ్చు. ఇప్పుడు … Read more