భగవద్గీత హిందువులకు చాలా పవిత్రమైన గ్రంథం. bhagavad gita ను సాక్ష్యాత్తు శ్రీ కృష్ణ భగవానుడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి బోధించాడు. కృష్ణుడు అర్జునుడికి బోధించిన సారాంశాన్ని వ్యాసుడు Bhagavad Gita గా రచించాడు.
Also Read: bhagavad gita telugu quotes
ఇప్పుడు భగవద్గీత అందరి ఇంట్లో ఉండవలసిన పుస్తకం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ స్వయంగా శ్రీ కృష్ణుడే మనకి చెపుతున్నట్టు ఉంటుంది. ఇది మనకి మంచి మోటివేషన్ ఇస్తుంది. ఇది పిల్లలతో చడివిపిస్తే మంచి ప్రవర్థనతో కలిగి ఉంటారు.
bhagavad gita telugu pdf download
మీరు ఈ బుక్ ని ఆన్లైన్ నుండి కొనలనికుంటే 135 రూపాయాలు అవ్తుంది. అదే బుక్ నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఈ బుక్ నీ కొనాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి amazon లో అందుబాటులో ఉంది.
తెలుగులో భగవద్గీత బుక్స్ వేరు వేరు పేర్లతో చాలా ఉన్నాయి. మేము అందులో నుంచి కొన్ని ఎంపిక చేసి వాటి పేర్లతో upload చెసాం. మీకు కావలసింది చూసుకొని download చేసుకోండి. మేము ఆ పుస్తకం పేరు రాసి దాని కింద ఆ పుస్తకం గురించి పూర్తి వివరాలు రాసము.
భగవద్గీత download చేసుకునే ముందు నా YouTube channel నీ subscribe చేసుకోండి. నాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.

Bhagwat geeta telugu as it is – Download
ఈ పుస్తకాన్ని స్వామి నిర్వికల్పానంద గారు తెలుగులో రాశారు. 521 పేజీలు మరియు 71 mb size ఉంటుంది. మీకు పద్యం మరియు దాని భావాలతో కూడిన భగవద్గీత బుక్ కావాలంటే పైన ఉన్న లింక్ క్లిక్ చేసి download చేసుకోండి.
యథార్ధ గీత తెలుగు pdf – Download
ఈ పుస్తకాన్ని అధగధానంద గారు తెలుగులో రాశారు లేదా అనువదించారు. 346 పేజీలు ఉంటుంది. యదార్థ గీత అంటే జరిగింది జరిగినట్టు గా ఉంటుంది.
గీతా హృదయము-జ్ఞానయోగం pdf – Download
ఈ పుస్తకాన్ని నండూరు సుబ్రహ్మణ్య శర్మ గారు తెలుగులో రాశారు. ఈ పుస్తకం ప్రశ్న జవాబుల రూపంలో ఉంటుంది. చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ పుస్తకం చదవడానికి చాలా సులువుగా ఉంటుంది.
భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం pdf – Download
ఈ పుస్తకం వచన రూపంలో ఉంటుంది. మీకు వచన రూపంలో భగవద్గీత కావాలంటే ఈ బుక్ download చేసుకోండి. ఈ బుక్ 82 pages మాత్రమే ఉంటుంది.
Ghantasala bhagavad gita telugu mp3 download
ఘంటసాల గారు భగవద్గీత చాలా బాగా చెప్తారు. పాటల రూపంలో భగవద్గీత ను చాలా బాగా పాడతారు. ఇతను మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా బోధించాడు.
ఘంటసాల గారు పాడిన భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందింది. ఇతను బోధించిన Bhagavad Gita అర్ధం చేసుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది.
Ghantasala Bhagavad Gita Audio download
gangadhara sastry bhagavad gita
గంగాధర శాస్త్రి గారు పాడిన భగవద్గీత audio free గా download చేసుకోండి కింద ఉన్న download button క్లిక్ చేసి అలాగే నా YouTube channel నీ subscribe చేసుకోండి.
Bhagavaionedgitha Audio which you mentioned is Gantsala garu not Gangadharashastri garu…
See at the end of this post, you will get gangadhara sastry’s bhagavad gita audio.