business tips in telugu
మన ప్రతి ఒక్కరు, ఏదో ఒక రోజు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది ఆర్థికంగా స్థిరపడటానికి, వాళ్ళ passion నీ కొనసాగించడానికి మరియు డబ్బు సంపాదించడానికి ఇలాంటి వాటి కోసం వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలలో చిన్న వ్యాపారాలే చాలావరకు ఉన్నాయని మీకు తెలుసా? సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారాన్ని ప్రారంభించడం అంటే చాలా కష్టం. చాలా startup లు కేవలం ఒకటి లేదా రెండు …