38 nammakam quotes in telugu
Nammakam ఏ బంధంలో (friendship, లవ్, relationship) అయినా చాలా అవసరం. నమ్మకంతోనే బంధం బలంగా అవుతుంది ఒకవేళ అదే నమ్మకం లేకపోతే మనుషులు విడిపోతారు. మనం ఒకరిని నమ్మడం అంటే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మనం నమ్ముతున్నవాళ్ళదే. నమ్మకం అనేది ఒక విలువైన ఆయుధం లాంటిది దానికి అందరు అర్హులు కారు. ఆ నమ్మకం ఒకసారి పోతే మల్లి రాదు. మనం ఎంత నమ్మకంగా ఉన్నసరే మనల్ని ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉంటారు. … Read more