blogging in telugu

Blogging అంటే ఏంటి?

blogging

Defination: బ్లాగింగ్ అంటే మీ యొక్క కంటెంట్ లేదా information, ఫోటోలను, మరియు వీడియోలను ఇంటర్నెట్ ద్వారా blog లేదా website లో పంచుకోవడం.

ఇది ఒక రచయిత లేదా రచయితల బృందం ఒక విషయంపై తమ అభిప్రాయాలను పంచుకునే వేదిక(blog). 1994 లో బ్లాగ్స్ అనేవి మొదలు అయ్యాయి. ఇందులో మీరు మీ రోజూ వారి పనుల గురించి మరియు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఆన్లైన్ లో పంచులకోవచ్చు. ఇప్పుడు ఒక రీసెర్చ్ ప్రకారం ఇంటర్నెట్ లో 570 మిలియన్స్ కంటే ఎక్కువ బ్లాగ్స్ ఉన్నాయి.

బ్లాగ్స్ ఎందుకు?

Blogs ను ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి అది వ్యాపారం కోసం కావచ్చు మరియు ఇతర కారణాల కోసం కావచ్చు. మన knowledge ని పెంచుకోవడానికి Blogs చాలా బాగా ఉపయోగపడతాయి. బ్లాగింగ్ ని డబ్బు సంపాదించడానికి మరియు వ్యాపారం కోసం చేస్తారు. ఇండియాలో కూడా చాలా మంది బ్లాగింగ్ ని కెరీర్ గ తీసుకున్నారు.

ఈ డిజిటల్ ప్రపంచం లో మీ వ్యాపారం సరిగ్గా నడవడానికి వెబ్సైటు తప్పనిసరిగా కావలి. మీ ప్రొడక్ట్స్ మరియు service ను కొనడానికి అందరు వెబ్సైటు నే వాడతారు. మీ బిజినెస్ గురించి అందరికి తెలియాలంటే ఒక బ్లాగ్ తప్పనిసరి.

బ్లాగ్ యొక్క ఉపయోగం ఏంటంటే మీకు కావలసిన audience ని మీకు కనెక్ట్ చేస్తుంది. అంతే కాకుండా మీ వెబ్సైటు యొక్క ట్రాఫిక్ ను పెంచుతుంది.

Blog and website

ఇప్పుడు చాలా మందికి blog కి మరియు వెబ్సైటు కి తేడా తెలియక చాలా confuse అవుతున్నారు. అసలు ఆ రెండింటికి తేడా ఉందొ లేదో కూడా అర్ధం అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ వెబ్సైటు లో బ్లాగ్ ని కలిపేస్తున్నారు. నిజానికి రెండింటికి కొంచెం తేడా అయితే ఉంది.

blog కి మరియు వెబ్సైటు కి తేడా

Blog లో content ని తరచుగా update చేస్తూనే ఉండాలి. మనం ఒకవేళ ఫుడ్ కి సంబంచిన బ్లాగ్ ని స్టార్ట్ చేస్తే అందులో తరచుగా ఫుడ్ కి సంబంచిన కంటెంట్ లేదా ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేస్తూనే ఉండాలి. Users మనతో comments తో వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేసుకోవచ్చు.

website లో ఏంటంటే కంటెంట్ ని తరచుగా update చేయరు. ఎప్పుడో ఒకసారి update చేస్తారు. వాళ్ళు static pages ని use చేస్తారు.

బ్లాగ్ పోస్ట్ ను గుర్తించడం చాలా ఈజీ, బ్లాగ్ స్పోస్ట్ లో పబ్లిషింగ్ date, author name, కేటగిరీ మరియు tags ఉంటాయి. అన్ని బ్లాగ్ పోస్ట్ లకి ఇవన్నీ ఉండకపోవచ్చు కానీ ఇందులో ఎదో ఒకటి అయితే పక్కాగా ఉంటాయి. వెబ్సైటు పేజెస్ కి ఇందులో ఒక్కటి కూడా ఉండదు.

బ్లాగింగ్ని కెరీర్ గా తీసుకోవచ్చా?

మీరు ఈ 2021 లో కూడా బ్లాగింగ్ ని కెరీర్ గా తీసుకోవచ్చు. కానీ మీరు బ్లాగింగ్ లో సక్సెస్ అవ్వడానికి కొంచెం time పడుతుంది. 1 లేదా 2 సంవత్సరాలు అయితే మీరు సక్సెస్ అవడానికి టైం పడుతుంది. మీరు బ్లాగింగ్ కోసమని జాబ్ వదిలేసి వస్తే ఫైనాన్సియల్ గా ప్రాబ్లెమ్ అవుతుంది. అందుకే మీరు కొన్ని రోజులు బ్లాగింగ్ ని part-time జాబ్ లాగా చేసి, ఇందులో సక్సెస్ అయ్యాక ఫుల్ టైం గా చేస్తే బెటర్.

మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడే బ్లాగింగ్ చేస్తే ఇంకా బెటర్ ఎందుకంటే మీరు మీ స్టడీస్ కంప్లీట్ చేసాక ఫుల్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు. బ్లాగింగ్ మీకు self employment లాగ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే మీకు స్టడీస్ అయిపోయాక జాబ్ కోసం వెతుక్కోవలసిన అవసరం ఉండదు.

Blogging నుంచి ఎంత సంపాదించొచ్చు?

blog

బ్లాగింగ్ లో మనం కష్టపడిన దాని బట్టి మన income ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్(niche) బట్టి మనకు income వస్తుంది. మనం బ్లాగింగ్ నుండి నెలకు 1,000 నుండి లక్షల వరకు సంపాదించొచ్చు. మన తెలుగు వాళ్ళలో కూడా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు.

మనం బ్లాగింగ్ లో affiliate రూపం లో మరియు మన blog లో ads వేసి కూడా సంపాదించొచ్చు. affiliate ద్వారా అంటే amazon, flipkart, myntra లాంటి కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ మనం మన వెబ్సైటు లో ప్రమోట్ చేస్తే మనకు కమిషన్ ఇస్తారు. ads ద్వారా సంపాదించడానికి మనకు గూగుల్ adsense లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి.

మనకు ads ద్వారా వచ్చే income కంటే affiliate links ద్వారా వచ్చే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది bloggers affiliate బ్లాగ్స్ create చేయడానికి ఇష్టపడుతుంటారు.

Leave a Comment