flax seeds in telugu మరియు ఉపయోగాలు
అవిసె గింజలతో ఎన్నో రకాల వంటకాలను మనం ప్రతి రోజు తయారు చేస్తూనే ఉంటాము. అవిసె గింజల లడ్డు, అవిసె గింజల పొడి, అవిసె గింజల బర్ఫీ ఇంకా మరెన్నో… ఈ పదార్థాలు ఎంత రుచికరమో అంత ఆరోగ్యకరమైనవి కూడా. ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం అవిసె గింజెలు. ఈ గింజలలో ప్రోటీన్, లిగ్నన్ మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఆల్ఫా-లినోలెనిక్ ఉన్నాయి, దీనిని ALA లేదా ఒమేగా -3 … Read more