Beauty tips in Telugu అందంగా కనిపించడం కోసం ఈ చిట్కాలు.

beauty tips in telugu for face glow

అందంగా కనిపించడానికి చిట్కాలు ఇంటి చిట్కాలు. Remedies for pimples and glowing skin. మొటిమలు పోవడానికి చిట్కాలు.

Beauty tips in Telugu

అందంగా పుట్టడం మన చేతిలో లేదు కానీ అందంగా కనిపించడం మన చేతుల్లోనే ఉంది.

నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే సహజంగానే మీ అందం పెంచుకోవచ్చు. అలాగే మీకు కొన్ని క్రీమ్స్ మరియు కొన్ని facewashes చెప్పాను.

మన ఫేస్ నల్లగా మరియు dull గా అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి ఉదాహరణ: ఎండలో ఎక్కువగా ఉండడం, కాలుష్యం, అధిక ఒత్తిడి ఇవన్నీ మన చర్మంపై ప్రభావాన్ని చూపిస్తాయి. మచ్చలేని చర్మ రంగు చాలా మంది అమ్మాయిలు కల. దీని కోసం chemicals తో తయారైన క్రీమ్స్ వాడుతారు.

ఇలాంటి chemicals తో వాడిన facecreams వాడటం వలన మీ చర్మం చాలా దెబ్బతింటుంది మరియు మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. నేను చెప్పిన టిప్స్ వాడితే మీరు ధూళి, ఎండ, కాలుష్యం వల్ల నల్లబడిన మీ చర్మాన్ని సహజ స్థితికి తీసుకురావచ్చు.

Face whitening tips at home in telugu

1. Tomato juice

Tomato juice లో A, K, B1, B2, B3, B5 and B6 మరియు చాలా minerals ఉన్నాయి. మీరు ఈ టొమాటో జ్యూస్ తాగొచ్చు మరియు మీ మొహంపై apply చేసుకోవచ్చు. 

ఇందులో ఉన్న antioxidants మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టొమాటో జ్యూస్ నీ తీసి మీ మొహంపై మరియు మీ మెడపై రాసుకోండి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా స్కిన్ glow avuthundi.

Also read: hair tips in telugu

2. బియ్యం పిండి (rice flour)

చర్మం తెల్లగా అవడానికి బియ్యం పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న allantoin మరియు ferulic మరియు విటమిన్ బి ఉంటాయి. ఇది మీ చర్మంపై ఉన్న మరకలను కూడా తగ్గించడం లో సహాయపడుతుంది.

మీ చర్మంపై బియ్యం పిండి paste రాయడం ద్వారా మీ మొహం బల్బ్ లాగా వెలిగిపోతుంది. దీనికోసం మీరు 4 కప్పుల బియ్యాన్ని తీసుకొని మెత్తగా పొడి లాగా చేసుకోవాలి. 2 tablespoon శనగపిండి మరియు 1 table spoon perugu కలపండి.

Also read: diabetes prevention

దాన్ని paste లాగా చేసి మీ మొహంపై రాసుకోండి. 30 నిమిషాల తరువాత నీటితో మీ మొహాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు మీ మొహం పై రాసుకోవడం ద్వారా మంచి results వస్తాయి.

3. Lemon

చర్మం తెల్లగా అవడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ రసం మీ చర్మం పై ఉన్న బ్యాక్టీరియా నూ చంపేస్తుంది మరియు మీ మొహం ఉన్న మచ్చలను తొలగించడంలో ఉపయోగపడుతుంది.

నిమ్మకాయను రసం పిండి మీ మొహం పై రాయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి. కానీ మీ చర్మంపై నిమ్మకాయను ఉపయోగించిన తర్వాత వెంటనే ఎండలో అడుగు పెట్టకూడదని గుర్తుంచుకోండి. ఇది మచ్చలు మరియు నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.

also read: weight loss tips in telugu

4. పసుపు

పసుపు అందరి ఇంట్లో అందుబాటులో ఉంటుంది. మీ చర్మం మెరుపుదనం కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ పసుపు మరియు మరియు నిమ్మరసం తీసుకొని. రెండింటినీ mix చేయండి. ఈ రసాన్ని మీ చర్మం పై రాసుకొని 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ paste మీ బట్టలపై పడకుండా జాగ్రత్త వహించాలి.

also read: health tips in Telugu for women’s

5. మిల్క్ క్రీమ్

వేల సంవత్సరాలుగా మిల్క్ క్రీమ్ ను ముఖాన్ని తెల్లగా చేసే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇది మీ మొఖాన్ని సాప్ట్ గా మరియు మెరిసేలా చేస్తుంది. ఇందులో ఉండే lactic acid మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. 

కొంచెం మిల్క్ క్రీం తీసుకొని అందులో కొంచెం తేనెను కలపండి. అందులో కొన్ని rose water చుక్కలు కలపండి. దీన్ని బాగా కలపండి.  దీన్ని రాత్రిపూట మీ మొహానికి రాసుకుని పొద్దున్నే మంచి నీరుతో కడుక్కొండి. ఈ paste ను వారానికి రెండు మూడు సార్లు రాసుకోండి. తేడా మీకే కనిపిస్తుంది.

Leave a Comment