dr khader vali book siridhanyalu

సిరిధాన్యాలు, కాషయాలు books

మన సంప్రదాయ పంటలు సిరిదాన్యాలు కానీ గత 40-50 సంవత్సరాలుగా మన వ్యవసాయ చేసే విధానం మారిపోయింది. కొర్రలు, సామలు, అండుకోర్రలు, అరికెలు, ఉధలు వంటి వాటిని సిరిదన్యాలు అంటారు.


ఈ జీవనశైలిలో వస్తున్న జబ్బులను నివారించడానికి సిరిధాన్యాలు తినడం తప్పనిసరి అని పరిశోదనలు చేసి తేల్చి చెప్పారు. సిరిధన్యలు తినడం వల్లనే మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారు మనం అవి తినకపోవడం వల్లనే ఇలా అనారోగ్యాలకు గురవుతున్నామని ఖాదర్ వలీ గారు చెప్పారు.

(Also read: బరువు తగ్గడానికి చిట్కాలు)

భారత దేశాన్ని సంపూర్ణ ఆరోగ్యం గా మార్చటమే Dr khader గారి లక్ష్యం

మనం ఈ సిరిధాన్యాలతో బియ్యం, గోధుమలతో వండుకునే అన్ని రకాల వంటలు వండుకోవచ్చు. పైగా ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి మరియు ఆరోగ్యకరం. వీటిని ఏ వయస్సు వారైన తినవచ్చు.

Also read: మధుమేహం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

సిరిధాణ్యాలు బుక్ download


Dr khader రాసిన తెలుగు పుస్తకం సిరిధాణ్యాలు కింద ఉన్న Download button క్లిక్ చేేసి download చేసుకోవచ్చు.

Download

లేదా

dr khadar vali కాషాయాలు book download

Download

Dr ఖాదర్ వలీ

dr khader ఒక ప్రముఖ శాస్త్రవేత్త. ఇతను హిందీ, తమిళ్ మరియు తెలుగు కూడా మాట్లాడగలరు, ఇతనికి ఈ మూడు భాషల ప్రజల్లోనూ మంచి పేరు ఉంది

Also Read: తెల్ల వెంట్రుకలు నల్లగా మారటానికి చిట్కాలు

ఇతను ఒక book రాసాడు అదే తెలుగులో సిరిదాన్యాలు, సిరిధాన్యయాలతో సంపూర్ణ ఆరోగ్యం books రాశాడు. ఈ బుక్ రెెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలియని వారంటూ ఎవరూ లేరు. ఆయన రాసిన తెలుగు పుస్తకం సిరిధన్యాలు కూడా చాలా ఫేమస్.

మనం తినే గోధుమలు, బియ్యం వంటివి కాకుండా సిరిధాన్యలతో ఆరోగ్యం బాగుంటుందని తన పరిశోధనలో తెలుసుకున్నాడు.

అందుకే రైతులందరికీ వాటి విత్తనాలు ఇచ్చి పండించమని ప్రోత్సహిస్తున్నారు. అతను భారత దేశానికి పూర్వవైభవం తీసుకువద్దామని అనుకుంటున్నా డు.


మనం తీసుకునే ఆహారం మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది అని నమ్ముతాడు. అందుకే ఈ బుక్ లో మనం ఏ రోగానికి ఏ ఆహారం తీసుకోవాలో చెప్పాడు.

సిరిదాన్యలు

కొర్రలు

కొర్రలు తీపి మరియు వగరు రుచి కలిగి వుంటాయి. కొర్రలు మధుమేహం వ్యాది తగ్గుటకు బాగా ఉపయోగపడుతుంది. ఇవి శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఇందులో anti-oxidants ఎక్కువగా ఉంటాయి.

వీటిలో iron, calcium, fibre, మాంసకృత్తులు, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి తినడం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గుండె జబ్బులూ, రక్తహీనత, కీళ్ల వాతం తగ్గడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

అండుకొర్రలు

వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టి న తరువాతనే వండుకోవాలి.మన భారతీయ సంప్రదాయ పంటల్లో ఇది కూడా ఒకటి. థైరాయిడ్, కంటి సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, బిపి వంటి రోగ నివారణకు ఇవి ఉపయోగపడతాయి.

అలాగే మొలలు, ములశంక, అల్సర్, భగందరం, స్థానాలు, చర్మ సంబంధిత చికిత్సలకు ఇవి ఉపయోగపడతాయి.

3 thoughts on “dr khader vali book siridhanyalu”

    1. Dr khader vali గారు కర్ణాటకలో ఉంటారు. మాకు దొరికిన ఫోన్ నంబర్స్ కింద పెట్టాము ప్రతి 2,4,6,8,10,12 నెలల్లో చివరి ఆదివారం ఫోన్లు పని చేస్తాయి 8AM నుండి 10AM వరకు ఫోన్స్ పని చేస్తాయి.

      Phone numbers:+91-9448561472, or +91-9480193445

      Dr khader vali గారి క్లినిక్ address – 4th Phase, #965, 14th Main Road, TK Layout, Mysuru, Karnataka 570009

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *