తెల్ల జుట్టు నల్లగా మారటానికి చిట్కాలు best hair tips in Telugu

white hair to black hair natural hair tips in Telugu


ఎవరైనా మనలో ముందుగా గమనించేది మన hair style మరియు మన మొకం. మనకు తెల్లనీ వెంట్రుకలు వచ్చేది రెండు సమయాల్లోనే. అది ముసలి వాళ్లకు మరియు శరీరంలో ఎదైన లోపం ఉన్నప్పుడు.

ముసలి వాళ్లకు తెల్ల వెంట్రుకలు ఎలాగో వెళ్లవు కానీ శరీర లోపం వల్ల వచ్చిన తెల్ల వెంట్రుకలనీ కొన్ని చిట్కాలు వాడి తగ్గించుకోవచ్చు.

Also read: బరువు తగ్గడానికి చిట్కాలు


Melanin అనే హార్మోన్ తగ్గడం వల్లనే మనకు తెల్ల వెంట్రుకలు వస్తాయి.


బ్లీచింగ్, ఒత్తిడి, ఆహారం, కాలుష్యం, విటమిన్ లోపం వల్ల కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇలా వచ్చిన తెల్ల వెంట్రుకల్ని కింద చెప్పిన టిప్స్ తోే కూడా తగ్గించుకోవచ్చు.

Also read: diabetes tips in telugu


Hair tips in Telugu నల్లని వెంట్రుకల కోసం కొన్ని చిట్కాలు

వెంట్రుకల కోసం కొబ్బరి నూనెని వాడండి. మసాజ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

ఎక్కువగా ఒత్తిడి కారణంగా కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోండి.

మంచి షాంపూతో తలస్నానం చేయాలి. రోజు కాకుండా వారానికి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి.

1.విటమిన్స్ ఎక్కువగా తీసుకోండి.

2. ఎండకు ఎక్కువగా మీ వెంట్రుకల్ని ఉంచకండి.

3. చలి నీళ్లతో స్నానం చేయాలి

మన శరీరం లో వేడి ఎక్కువ కావడం వల్ల కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి. అందుకే రోజు చలి నీళ్లతో స్నానం చేయాలి.

4. junk food మరియు oil food తినకండి.

5. కారం ఎక్కువగా తినకండి

6. టీ, కాఫీ ఎక్కువగా తాగావద్దు.

7. నాణ్యమైన షాంపూలను ఎంచుకోవాలి.

8. Cigarette మరియు మందు ఎక్కువగా తాగకండి.

9. పండ్లు ఎక్కువ తినాలి.

10. రివేపాకు ఎక్కువగా తినండి.

11. ఆకు కూరలు తినండి

ఆకు కూరల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *