14 stomach weight loss tips in telugu for beginners

Stomach weight loss tips in Telugu to loss belly fat. పొట్ట చుట్టూ కొవ్వు మరియు బరువు తగ్గండి కష్టపడకుండానే

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఈ weight loss tips in Telugu ను పాటించండి. మీ పొట్ట చుట్టూ మరియు కొవ్వు తగ్గడానికి ఈ ఆహార పట్టిక పాటించండి.

ఇప్పుడు ఉన్న ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువ అవుతూ అనవసరమైన జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బరువు పెరుగుతున్నారు. ఈ టిప్స్ ను రోజు పాటిస్తే మీరు బరువు తగ్గుతారు.

home remedies stomach loss tips in telugu


మన శరీరంలో కొవ్వు రావడానికి కారణం 80% మనం తిన్న దాని వల్ల మరియు 20% శరీర వ్యాయామం లేకపోవటం వల్ల. క్రింద చెప్పిన టిప్స్ పాటిస్తే వ్యాయామం లేకుండా బరువు తగ్గుతారు. మన ఆరోగ్యం కూడా మనం తింటున్న ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: health tips in Telugu

stomach weight loss tips in telugu


1.నీళ్ళు ఎక్కువగా త్రాగండి ముఖ్యంగా తినే అర గంట ముందు (drink water)


నీళ్ళు త్రాగడం వల్ల 1 గంట సమయం లో జీవక్రియను 20 – 30% పెంచుతుంది కాబట్టి ఇది మరికొన్ని కేలరీలు నీ తగ్గించండంలో తోడ్పడుతుంది.


ఒక పరిశోధన ప్రకారం భోజనం చేసే అరగంట ముందు త్రాగటం వలన తక్కువ కేలరీలు తినడానికి మరియు నీళ్ళు త్రాగని వాళ్ళతో పోలిస్తే 44% ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడింది.

2. Protiens ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి (take more protiens)

Protiens కేవలం బరువు పెరగడం కోసమే కాకుండా, ఇది చెడు కొవ్వు నీ కూడా మీ శరీరంలో నుండి తీసేస్తుంది. ప్రోటీన్ లోపం వల్ల చిన్న పిల్లలకి అయితే పెరుగుదల ఆగిపోతుంది పెద్ద వాళ్లకు వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి.


ప్రతి రోజూ ప్రోటీన్స్ తీసుకోవడం వలన పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం

 • కోడి గుడ్లు
 • చికెన్
 • మటన్
 • పాలు
 • పప్పు

3. పిండిపదార్థములు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకండి (take carbohydrates in limit)

Stomach weight loss tips in telugu


మన శరీరానికి carbohydrates అవసరమే కానీ ఎక్కువగా తీసుకుంటే అది పొట్ట చుట్టూ కొవ్వు (belly fat) గా మారుతుంది మారుతుంది. ఒక మనిషికి రోజుకి 225 నుండి 325 పిండిపదార్థములు మాత్రమే అవసరం.


మీరు బరువు తగ్గాలంటే ఇంత 325 కన్నా ఎక్కువగా పిండిపదార్థములు తీసుకోకండి.

4. గ్రీన్ టీ తాగండి (drink green tea)


కాఫీ లాగానే, గ్రీన్ టీ తాగడం వల్ల కూడా మంచి ప్రయోనాలున్నాయని డాక్టర్స్ చెబుతున్నారు, వాటిలో ఒకటి బరువు తగ్గడం. బరువు తగ్గడం కోసం గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.


గ్రీన్ టీలో తక్కువగా కెఫిన్ ఉంటుంది, ఇది కాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో లోడ్ చేయబడింది, ఇవి కొవ్వు బర్నింగ్ చెయ్యడానికి సహాయపడతాయి.

5. బాగా పడుకోండి (sleep well)


రోజుకి 7 నుండి 8 గంటల వరకు పడుకోండి. చాలా మంది నిద్రలేమి వల్ల వాళ్ళు బరువు పెరుగుతున్నారు అని ఒక పరిశోధన ప్రకారం తెలిసింది.

6. వ్యాయామం చెయ్యండి (do exercises)

వ్యాయామం చెయ్యడం వల్ల కొవ్వు తగ్గుతుంది అని అందరికీ తెలిసిందే. వ్యాయామం వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. వ్యాయామం చేయడం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

7. చక్కెర ను మార్చండి (replace your sugar)


దాదాపు అందరు చక్కెరను రుచి చూసే వుంటారు. చక్కెర కొవ్వు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు రోజుకి రెండు లేదా మూడు సార్లు టీ త్రాగుతారు. మన రక్తంలో చక్కెర శాతం ఎక్కువ అయితే మనకి మధుమేహం వస్తుంది. పొట్టచుట్టు కొవ్వు తగ్గాలంటే టేబుల్ సాల్ట్ నీ వాడటం మానేయాలి


మీరు చక్కెరకి బదులుగా బెల్లం లేదా రాక్ సుగర్ నీ వాడండి. బెల్లం మరియు రాక్ షుగర్ చక్కెర ఇచ్చే తియ్యదనం ఇస్తాయి మరియు ఇందులో మినరల్స్ అధికంగా ఉంటాయి.

8. సరైన ఉప్పుని వాడండి (replace your salt)


మనం సాధారణంగా టేబుల్ సాల్ట్ వాడతాం కానీ ఇది మనకి చాలా ఆనరోగ్యాన్ని కలిగిస్తుంది. అందులో ఒకటి బరువు పెరగటం.


అందుకే మనం టేబుల్ సాల్ట్ బదులుగా రాక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ వాడాలి. రాక్ సాల్ట లో మినరల్స్ ఉంటాయి మరియు దీన్ని వాడట వల్ల జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది.

9. తినడానికి చిన్న ప్లేట్స్ వాడండి (use small plates)

Weight loss diet plan in telugu


తినడానికి చిన్న ప్లేట్స్ వాడినప్పుడు మనం తక్కువగా తింటాం కాబట్టి తక్కువ క్యాలరీస్ తింటాం.

10. కారం ఎక్కువగా తినండి (eat spicy)


మిరపకలలో క్యాప్సైసిన్ అనేది ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది. మళ్లీ కొన్ని రోజులకీ ఆకలి అదే పెరుగుతుంది ఎం బాధ పడకుండా కారం ఎక్కువగా తినండి.

11. పీచు (ఫైబర్) పదార్థాలు ఎక్కువగా తినండి (eat more fibre)


ఫైబర్ బరువు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు fibre ఎక్కువగా తీసుకుంటే అది కొవ్వుని కరిగిస్తుంది.

పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు

 • అరటిపండ్లు
 • మామిడిపండ్లు
 • నారింజ
 • Apples
 • స్ట్రాబెర్రీ
 • బీన్స్
 • మొక్కజొన్న
 • రాగులు
 • బంగాళ దుంప
 • బాదం
 • క్యారెెట్స్

12. కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగవద్దు (don’t drink cool drinks)


కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా చక్కెర వేస్తారు కాబట్టి అవి తాగితే బరువు పెరుగుతారు. అందుకే మనం a coil drinks త్రాగితే లావు అయిపోతాం.

13. ఫ్రూట్ జ్యూస్ తాగకండి( avoid fruit juice)


ఫ్రూట్ జ్యూస్ త్రాగడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే జ్యూస్ లో చక్కెర ఎక్కువగా వేస్తారు. అదే కాకుండా మనం పీచు ని వదిలేసి రసాన్ని త్రాగుతున్నం కానీ పీచులో పీచు ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఖాదర్ వలీ ఆరోగ్య చిట్కాలు బుక్


పీచు తీసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. అందుకే పండ్లను మొత్తాన్ని తినండి జ్యూస్ తాగడం కన్నా ఇదే మంచిది.

14. బాగా నమిలి తినాలి (chew more)


ఇప్పుడు ఉన్న మానవ జీవితంలో మనస్ఫూర్తిగా తినడం లేదు. తొందర తొందరగా మనం ఎదో తింటున్నాం అది సరిగ్గా అరగకపోవటం వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి


అందుకే తినేటప్పుడు మనస్ఫూర్తిగా తినండి మరియు బాగా నమిలి తినడం మంచిది.

ayurvedic tips for stomach weight loss in telugu

(బరువు తగ్గడం కోసం ఆయుర్వేద చిట్కాలు)

1. ప్రొద్దున లేవగానే మంచి నీరు త్రాగండి

మీరు ప్రొద్దున నిద్ర లేవగానే బ్రష్ చేసిన తరువాత గోరువెచ్చని నీటిని త్రాగండి ఒకవేళ నిమ్మకాయ అందుబాటులో ఉంటే గోరు వెచ్చని నీటితో నిమ్మరసం కలుపుకొని త్రాగితే ఇంకా మంచిది.

ప్రొద్దున్నే మంచి నీరు త్రాగటం వలన ఆ నీరు గుండె దగ్గరికి చేరి రక్తం శుభ్రం చేయడంలో సహాయం చేస్తుంది. గోరు వెచ్చని నీటిని త్రాగటం వలన a నీరు మీ శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది

2. యోగ మరియు శరీర వ్యాయామాలు చెయ్యండి

రోజు యోగ మరియు వ్యాయామాలు చేయడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. యోగ మరియు వ్యాయామాలు చేయడం వల్ల మీ శరరంలోని కొవ్వు కరిగిపోయి కండరాలు పెరుగుతాయి. ఇది ఒక పరిశోధనలో తేలింది.

3. మీరు తినే స్నాక్స్ ను మార్చండి

మీరు రోజు స్నాక్స్ గా బిస్కెట్స్ నీ తింతున్నట్టు అయితే వెంటనే వాటినే తినడం మానేయండి. వాటి బదులుగా పండ్లను మరియు ఏవైనా మొలక వచ్చిన విత్తనాలను లేదా ఇంకా ఏదైనా సహజమైనవి స్నాక్స్ గా తినండి.

సలహా

మొలక వచ్చిన విత్తనాలను వండి తినకండి. ఎందుకంటే వాటిని కొంచేం వేడి చేసిన వాటిలో ఉండే ప్రోటీన్స్ అన్ని పోతాయి. అందుకే మొలక వచ్చిన విత్తనాలను వేడి చేయకుండానే తినండి

4. తిన్నాక కొద్దిసేపు నడవండి

మీరు భోనానంతరం విశ్రాంతి తీసుకుంటే అది జీర్ణం కాదు జీర్ణాశయ సమస్యలు వస్తాయి. అందుకే తిన్నాక 15 నిమిషాల పాటు నడవండి ఇలా రోజు చేయడం వలన మీకు మీ జీర్ణశక్తి పెరుగుతుంది.

5. సాయంత్రం 7 గంటల లోపే మీరు మీ ఆహారం తినాలి

సాయంత్రం 7 గంటల తరువాత అందరి జీర్ణశక్తి తగ్గిపోతుంది. మన మానవుల జీర్ణశక్తి సూర్యోదయం తో పాటు పెరుగుతుంది, మధ్యాహ్నం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు సాయంత్రం సూర్యాస్తయము తరువాత తగ్గిపోతుంది.

అందుకే మన పూర్వీకులు సాయంత్రం 7 గంటలు కాకముందే భోజనం తినమని ఆయుర్వేద గ్రందములో చెప్పారు. సాయంత్రం భోజనం చేశాక కనీసం 1 గంట మెలకువగా ఉండండి.

food weight loss tips in telugu

త్వరగా పడుకొని త్వరగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి మరియు కూరగాయల భోజనం చేస్తే ఇంకా మంచిది

అధిక బరువు (ఒబిసిటీ) వల్ల కలిగే నష్టాలు

అధిక బరువు అంటే మన శరీరం లో ఎక్కువ శాతం కొవ్వు ఉండటం. అధిక బరువు ఉండటం వలన మన శరీరానికి చాలా వ్యాధులు (మధుమేహం, రక్త పోటు, మరియు నిద్రలేమీ etc….) తెస్తుంది. ఇలాంటి జబ్బుల వల్ల మనం సుఖవంతమైన జీవితం జీవించలేం.

1.మధుమేహం

అధిక బరువు కలిగి ఉండటం వలన మీకు రెండో రకం మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండో రకం మధుమేహం మరణానికి దారతీస్తుంది. మధుమేహానికి మందు లేదు.

2. రక్త పోటు


రక్త పోటు కి అధిక బరువు ప్రధాన కారణం. ప్రతి నలుగురిలో ముగ్గురికి అధిక బరువు వలనే రక్త పోటు వస్తుంది. రక్త పోటు వల్ల వేరే వ్యాధులు (గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు లాంటివి ) వచ్చే అవకాశం కూడా ఉంది

3. గుండె సంబంధిత వ్యాధులు


అధిక బరువు కలిగి ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. అధిక బరువు మీ గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

4. శ్వాసకోశ లోపాలు


అధిక బరువు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వీరికి అస్తమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్లకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్లకు ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ లోపాలు వస్తాయి.

Fastest stomach Weight loss exercises in Telugu

(త్వరగా పొట్ట తగ్గడానికి వ్యాయామాలు)

బరువు తగ్గడానికి చాలా వ్యాయామాలు ఉన్నాయి. కానీ నేను మీకు సులభంగా మరియు ఇంటి దగ్గరే చేసే వ్యాయామాల గురించి చెబుతున్నాను.

రన్నింగ్

త్వరగా బరువు తగ్గడానికి రన్నింగ్ చాలా మంచి వ్యాయామం. మీరు రోజు పొద్దున లేచి 10-15 నిమిషాల వరకూ రన్నింగ్ చేస్తే చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట తగ్గడానికి ఆసనాలలో ఇది చాలా best.

జాగింగ్ మరియు రన్నింగ్ బరువు తగ్గడం కోసం గొప్ప వ్యాయామాలు. రన్నింగ్ లేదా జాగింగ్ అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న పొట్టచుట్టూ కొవ్వును తీసివేయడానికి కూడా ఇవి సహాయపడతాయి.

మీరు ఖాళీ పొట్టతో రన్నింగ్ చేయ్యాలి. ఇలా చేస్తేనే త్వరగా బరువు తగ్గుతారు.

వాకింగ్

బరువు తగ్గడానికి walking కూడా చాలా మంచి వ్యాయామం. రోజు 30-40 నిమిషాల వరకూ ఖాళీ పొట్టతో వాకింగ్ చేస్తే చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. పొట్ట తగ్గడానికి ఇది చాలా మంచి వ్యాయామం

వాకింగ్ కొత్తగా వ్యాయామాలు ప్రారంభించే వాళ్ళకి మంచి వ్యాయామం, ఎందుకంటే ఇది ఎక్కడైనా చేయవచ్చు. వాకింగ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు మరియు మీ కీళ్ళపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. మీ రోజువారీ కార్యకలాపాల్లో మరిన్ని వాకింగ్ నీ చేర్చడానికి ప్రయత్నించండి

ఈత

బరువు తగ్గాలని చూస్తున్నవాళ్లకు ఈత కొట్టడం చాలా తక్కువ ప్రభావవంతమైన వ్యాయామం. అంతేకాక, ఇది మీ జీవక్రియను పెంచడంలో మరియు వివిధ వ్యాధుల కారకాలను తగ్గించడంలో సహాయపడుతుంది

హార్వర్డ్ యూనవర్సిటీ అంచనా ప్రకారం (70-కిలోల) వ్యక్తి ఈత కొట్టిన గంటకు సుమారు 233 కేలరీలు ఖర్చవుతాయి.

సైకిల్ నడపటం

సైక్లింగ్ మీ ఫిట్‌నెస్‌ను పెంచుతుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మనం సైక్లింగ్ నీ ఆరుబయట చేసుకోవచ్చు లేదా అనేక జిమ్‌లు మరియు ఫిట్‌నెస్ సెంటర్లలో స్థిరమైన సైకిల్స్ ఉన్నాయి, ఇవి ఇంటి లోపల ఉండగానే సైక్లింగ్ కు అనుమతిస్తాయి.

నేను మీకు ముందే చెప్పాను మనం బరువు పెరగడానికి 80% కారణం మనం తీసుకునే ఆహారం మరియు 20% కారణం శరీర చెయ్యకపోవడం వల్ల వస్తుంది. పైన వీడియో లో చెప్పిన వ్యాయామాలు చేస్తే మీరు మీరు బరువు తగ్గవచ్చు.

మీకు ఇంకా బరువు తగ్గడం గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యవచ్చు.

1 thought on “14 stomach weight loss tips in telugu for beginners”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *