మీరు గర్భం తో ఉన్నప్పుడు తప్పకుండా తీసుకోవలసిన ఆహారం
మీరు గర్భం తో ఉన్నప్పుడు సరైన పోషకాలతో నిండిన ఆహారం తీసుకోకపోవడం తప్పనిసరి. పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో మీరు తీసుకునే ఆహారం మరియు జగ్రతలమీదనే ఆధారపడివుంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారమే మీ బిడ్డకు కూడా వెళ్తుంది కాబట్టి. ఒకవేళ మీరు సరైన ఆహారం తీసుకోకపోతే అది మీ బిడ్డకు భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రోటీన్లు విటమిన్లు మరియు ఖనిజాలు మంచి కొవ్వు కార్బహైడ్రేట్స్ Fibre పైన చెప్పినవన్నీ మన రోజువారీ ఆహారంలో … Read more