Nammakam ఏ బంధంలో (friendship, లవ్, relationship) అయినా చాలా అవసరం. నమ్మకంతోనే బంధం బలంగా అవుతుంది ఒకవేళ అదే నమ్మకం లేకపోతే మనుషులు విడిపోతారు. మనం ఒకరిని నమ్మడం అంటే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మనం నమ్ముతున్నవాళ్ళదే.
నమ్మకం అనేది ఒక విలువైన ఆయుధం లాంటిది దానికి అందరు అర్హులు కారు. ఆ నమ్మకం ఒకసారి పోతే మల్లి రాదు. మనం ఎంత నమ్మకంగా ఉన్నసరే మనల్ని ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉంటారు. మీకు నమ్మకం గురించి మంచి quatation మీరు సరైన ప్లేస్ లోనే ఉన్నారు.
nammakam quotes in telugu
నువ్వు ఎంత నమ్మకంగా ఉన్న ఒక్క అబద్దం ఆడితే చాలు ఆ నమ్మకం పోవడానికి.
1.ఇతరులను నమ్మనివాన్ని ఇతరులు కూడా నమ్మరు
2. నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టినప్పుడే ఇతరులను నమ్మడం మొదలుపెడతావ్
3. నీ మాట తడబడ్డకాని నిజమే మాట్లాడు
4. సత్యమేవ జయతే
5. నమ్మకం ప్రాణంలెక్క తమ్మి ఒక్కసారి పోతే మళ్ల రాదు – గడ్డలకొండ గణేష్
6. నీ మాట తడబడ్డసరే నిజమే మాట్లాడు
7. అందరికి ప్రేమను పంచు, కొందరినే నమ్ము కానీ ఎవరికీ అన్యాయం చేయకు
8. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీకు బ్రతకడం తెలుస్తుంది
9. విశ్వసించబడటం ప్రేమించబడటం కంటే గొప్ప అభినందన
Also read: best life quotes in telugu
10. మనల్ని నమ్మినవారే మనకి విద్యని నేర్పిస్తారు
11. ఆత్మవిశ్వాసమే మనకి వీరత్వాన్ని(heroism) ఇస్తుంది.
12. నువ్వు నాకు అబద్దం చెప్పినందుకు నాకు బాధగా లేదు కానీ, ఇకపై నేను నిన్ను నమ్మనందుకు బాధవేస్తుంది.
13. నమ్మకం నిజం తోనే మొదలవుతుంది మరియు నిజం తోనేముగుస్తుంది.
14. తెలియని వాళ్ళని పొందాలంటే మీరు వాళ్ళని నమ్మాలి
15. నవ్వని వాళ్ళని నేను నమ్మను
16. మీరు ఎక్కువగా విశ్వసిస్తే మీరు మోసపోవచ్చు, కానీ మీరు తగినంతగా విశ్వసించకపోతే మీరు బాధతో జీవిస్తారు
17. నీ కలలు నిజమవుతాయి కానీ నీకు వాటిని పొందే ధైర్యం ఉంటె
18. నమ్మకం నిజం చెప్పడంతో మొదలవుతుంది కానీ వినేవాళ్లకు నచ్చింది చెప్పడం వాళ్ళ కాదు
19. నమ్మకం పుట్టడానికి సమయం పడుతుంది. కానీ నమ్మకం త్వరగా నాశనం అవుతుంది. నమ్మకం ఉండటం వలన కష్టమైన పనులని కూడా సులువు చేస్తుంది అలాగే నమ్మకం లేకపోవడం వలన సులువైన పనులు కూడా కష్టతరంగా మారుతుంది. నమ్మకం బంధాలను, వ్యాపారాల సంబంధాలను కూడా మరింత బలంగా చేస్తుంది.
20. నమ్మకం పోగొట్టుకోవడం సులభమే కానీ దాన్ని తిరిగి పొందడమే చాలా కష్టం
21. నమ్ము కానీ నమ్మేముందు ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకో
22. నమ్మకాన్ని పొందడానికి 20 సంవత్సరాలు పడుతుంది కానీ దాన్నిపోగొట్టుకోవడానికి 5 నిముషాలు చాలు
23. అమాయకుల నమ్మకం అబద్దాలు చెప్పే వాళ్ళకి ఆయుధం
24. మగవాళ్ళు వాళ్ళ కళ్ళకంటే చెవులనే ఎక్కువగా నమ్ముతారు
25. నువ్వు మనుషులను నమ్మకపోతే జీవితం ఇంకా కష్టతరం అవుతుంది.
26. నువ్వు కొన్ని సమయాల్లో కొంతమందిని fool ని చేయొచ్చ, వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో మిమ్మల్ని fool ని చేయొచ్చు కానీ అన్ని సమయాల్లో అందరిని ఫూల్ చేయకూడదు. – అబ్రాహాన్ లింకన్
27. నమ్మకం మనం పీల్చే గాలి లాంటిది. అది మన చుట్టూ ఉన్నప్పుడు ఎవరు గమనించారు కానీ అది మన దగ్గర లేనప్పుడు దాని విలువ అర్ధమవుతుంది. – వారెన్ బఫెట్
28. మనుషులు నీకు చెప్పేది నమ్మకు వాళ్ళ పనులను చూడు నీకె అర్థం అవుతుంది.
29. ఆత్మవిశ్వాసం విజయానికి మొదటి మెట్టు
30. నమ్మడం కష్టమే, కానీ ఎవరిని నమ్మాలో తెలుసుసుకోవడం ఇంకా కష్టం
31. ఎవరినీ నమ్మని రాజు బలహీనుడు
32. నిన్ను నమ్మడం నా ఇష్టం కానీ నా నమ్మకాన్ని నిలబెట్టడం నీ ఇష్టం
33. ప్రేమకు నిజమైన రుజువు నమ్మకం
34. నువ్వు నమ్మినవాళ్లు మాత్రమే నిన్ను మోసం చేయగలరు
35. ప్రజలు దేనినైనా నమ్మడానికి ప్రధాన కారణం ఇతరులు నమ్మడం.
36. ఎల్లప్పుడూ నిజం చెప్పండి లేదా నిజం మీపై చెబుతుంది
37. ప్రజలు మీరు అనుకున్నదానికంటే తెలివైనవాళ్లు, వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి
38. అతన్ని అతను కంట్రోల్ చేసుకొనివాడు ఇతరులను కంట్రోల్ చేస్తాడంటే నేను నమ్మను