New WhatsApp tricks in Telugu 2020

Secret Whatsapp tricks in Telugu

WhatsApp లో మీకు తెలియని టిప్స్ చాలా ఉన్నాయి. అందులో నాకు నచ్చినవి కొన్ని ఈ వీడియోలో చెబుతున్నాను వీడియో నచ్చితే like చేయండి share చేయండి మరియు subscribe చేయండి.

1. Whatsapp fingeprint unlock

WhatsApp fingerprint feature recent గానే వచ్చింది. ఇప్పుడు అందరూ ఈ whatsapp fingerprint నే వాడుతున్నారు. మీకు ఫోన్ password తెలిస్తే Fingerprint తో లాక్ వేసి ఉన్న whatsapp ను కూడా ఓపెన్ చేయొచ్చు. అది వాళ్లకు తెలియదు ఇప్పుడు మీకు a trick చెప్తాను. Whatsapp ఓపెన్ చేసి క్రింద చెప్పిన చూపించిన దాన్ని follow అవ్వండి.

Phone settings > security > password > fingerprint > Add fingerprint

అందులో మీ fingerprint నూ add చేసుకోండి. తరువాత మీ ఫోన్ ను ఓపెన్ చేయండి. Fingerprint అడిగితే మి finger పెడితే ఓపెన్ అవుతుంది.

2. Telugu Whatsapp GIFS

ఈ whatsapp gifs అందరికీ తెలిసే వుంటుంది. ఇందులో మీకు తెలియని ఒక trick undi అదేంటంటే whatsapp open చేసిన తరువాత ఎదిన ఒక చాట్ ఓపెన్ చేయండి. వీడియో లో చేపట్టిన విదంగా 3 చుక్కలను క్లిక్ చేయండి. అక్కడ search box లో తెలుగులో ఎం type చేసిన కానీ తెలుగు gifs వస్తాయి. Example: నవ్వడం, ఎడవటం

3. Font size

2020 WhatsApp tricks in telugu

మనం రోజూ చాటింగ్ చేస్తాం కానీ ఆ chatting చేసే అక్షరాలను పెద్దవిగా చేయొచ్చు మరియు చిన్నవిగా కూడా చేయొచ్చు. దాని కోసం కింద చెప్పిన విధంగా చేయండి WhatsApp settings > chat > font s. Font size లోకి వెళ్ళిన తరువాత మీకు ఒకవేళ అక్షరాలు పెద్దవిగా కావాలంటే large పెట్టుకోండి ఒకవేళ చిన్నవిగా కావాలంటే small పెట్టుకోండి.

4. Send WA message without saving mobile number

మీరు నంబర్ సవే చేసుకోకుండా కూడా మెసేజ్ పంపించవచ్చు. దానికోసం ముందుగా మీరు https://api.whatsapp.com/send?phone=+91########## ఈ లింక్ ను క్లిక్ చేయండి. ఇది మీ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ లింక్ చివర్లో మీకు కావలసిన mobile number పెట్టి a link copy చేసుకొని మి browser లో ఓపెన్ చేయండి. అది మిమ్మల్ని డైరెక్ట్ గా whatsapp లో ఆ number దగ్గరికి తీసుకువస్తుంది.

5. Create GIF

Whatsapp tricks in telugu

మీరు మి whatsapp లో వీడియో ను gif లాగ కూడా మార్చవచ్చు. దానికోసం ముందుగా మీరు ఏదైనా ఒక చాట్ ఓపెన్ చేసి వీడియో లో చూపెట్టిన విదంగా ఒక వీడియో ఓపెన్ చేయండి దాన్ని 6 seconds కీ పెడితే gif ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు ఎవరికైనా send చేసుకోవచ్చు.

6. Export chat to email

మీరు మీ చాట్ నీ e-mail చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మీరు ఎవరి చాట్ pampalanukuntunnaro ఆ చాట్ ఓపెన్ చేసి పైన right side మూడు చుక్కలు ఉంటాయి దాన్ని క్లిక్ చేయండి. అక్కడ more options అనీ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు ఎక్స్పోర్ట్ చాట్ to email అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అది డైరెక్ట్ గా email ఓపెన్ చేస్తుంది. అక్కడ మీరు ఎవరికి email చేయాలో వాళ్ళ mail address enter chesi send చేయండి.

Telugu tech with aravind

Leave a Comment